
ఇ.వి.వి సత్యనారాయణ కుమారుడి ఆర్యన్ రాజేష్ హీరోగా పరిచయం అవుతున్న "హాయ్" అనే చిత్రంలో పలుకరించిన నటి నిఖిత. ఆమె నవ్వులో ప్రత్యేకత ఉంది. పన్నెండేళ్ల వయస్సులోనే ఏవో గీతాలను రాసి ఇంట్లోవారి చేత రచయిత్రిగా ముద్రవేసుకుంది. ఆ మధ్య కొన్ని తెలుగు చిత్రాల్లో నటించి కొంతకాలం గ్యాప్ ఇచ్చింది. "సంబరం", ఖుషీ ఖుషీగా, "ఏమండోయ్ శ్రీవారు", "నీ నవ్వేచాలు" వంటి చిత్రాల్లో నటించిన నిఖిత... ఆ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకుంది. లేటెస్ట్‌గా నటి రాశి సమర్పిస్తోన్న చిత్రంలో రిషి సరసన నటిస్తోంది. హైదరాబాద్ శివార్లలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో నిఖితతో కాసేపు...
ప్రశ్న: తెలుగులో గ్యాప్ రావడానికి బలమైన కారణం ఉందా?
జ: బలమైన కారణాలు ఏమీలేవు. గ్యాప్ అనేది లేదు. తమిళం, మలయాళం, కన్నడ ఇలా పలు చిత్రాల్లో చేస్తున్నాను. దాదాపు 19 చిత్రాలు పూర్తిచేశాను. దాని వల్ల తెలుగులో విరామం అనిపించవచ్చు......
వెబ్ దునియా తెలుగులో కనిపించే ఆసక్తికరమైన కథనాలను మీరు ఇక్కడ చదవచ్చు. క్లిక్ చెయ్యండి
1 comment:
Good interview. I really liked it.
Post a Comment